వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో పదవీ విరమణ చేసిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయుడు కొత్తపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి విజయలక్ష్మికి బాల్యమిత్రులు కృష్ణయ్య, కె.ఆర్. దామోదర్, మద్దయ్య, వెంకటేశ్వర్ గౌడ్ స్వగృహంలో ఆత్మీయ సన్మానం చేశారు.
కృష్ణయ్య మాట్లాడుతూ సత్యనారాయణ క్రమశిక్షణతో ఉండి, విద్యార్థులకు అంకితభావంతో బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు.
Comments
Loading comments...

