వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం హోటల్ మారుతి ఇన్ లో మంగళవారం సాయంత్రం నిర్మల్ డిసిసి జిల్లా అధ్యక్షులు వెడ్మబొజ్జు పటేల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సర్ ప్రక్రియలో భాగంగా పట్టణాలలోని వార్డులు, మండలాల వారిగా ఓటర్ల సమీక్ష చేశారు. ఆయా మండలాల ఓట్ల తొలగింపులను సమీక్షించుకొని జిల్లా అధ్యక్షునికి ఆయా మండలాల బాధ్యులు తుది జాబితాను అందజేశారు.
Comments
Loading comments...

