వార్తలకు తిరిగి వెళ్లండి

SIR రి వెరిఫికేషన్ వలన ఎవరికి ఎలాంటి నష్టం కలగకుండా తగిన ఆధారిత పత్రాలను పరిశీలించి ముందుకు వెళ్తున్నామని రూరల్ తహసిల్దార్ ప్రభాకర్ తెలిపారు.
వెంకటాపూర్ లో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు.నోటీసులు వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని తగిన ఆధారాలను నిర్ణీత సమయంలో సమర్పిస్తే వారికి ఓటు భద్రత దక్కుతుందని చెప్పారు. ఇందులో ఉప తహసిల్దార్ పుష్ప, సూపర్వైజర్ అఖిల్ రెడ్డి, ఆర్ఐ విజయ్ కుమార్ లు ఉన్నారు
Comments
Loading comments...

