Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల రవాణా భారం తగ్గించాలని వినతి

Follow Udayam on Google
madhu Aug 29, 2026 11:44 AM ములుగుGeneral
ఎరువుల రవాణా భారం తగ్గించాలని వినతి - Udayam
వాజేడు మండలానికి రేక్ పాయింట్‌ నుంచి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల తరలింపునకు అధిక వ్యయం అవుతోందని డీలర్లు తెలిపారు. ములుగులో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. హోల్సేల్ లింక్ విధానాన్ని నియంత్రించి, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఇతర ఉత్పత్తులతో కలిపి కొనుగోలు చేయాల్సిన నిబంధన నుంచి మినహాయించాలని కోరారు.

Comments

G
Loading comments...