వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని 30 ఎరువుల కేంద్రాల్లో శుక్రవారం వ్యవసాయ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అమలవుతున్నాయా లేదా పరిశీలించారు. రైతులకు యూరియా, డీఏపీ సజావుగా అందించడమే లక్ష్యమని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

