వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజాద్ పాషా డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదివారం కోరారు.
లింకులు లేకుండా రైతులు అడిగిన ఎరువులనే విక్రయించాలని సూచించారు.
Comments
Loading comments...

