Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘ఇరుముడి’కి భారీ వసూళ్లు.. 5 రోజుల్లో రూ.108.5 కోట్ల గ్రాస్

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 6:13 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’కి భారీ వసూళ్లు.. 5 రోజుల్లో రూ.108.5 కోట్ల గ్రాస్ - Udayam
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ సినిమా ఐదు రోజుల్లో రూ.108.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తండ్రీకూతరుల సెంటిమెంట్, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

Comments

G
Loading comments...