వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన RTA జాఫర్ తండ్రి సయ్యద్ చాంద్ గారు కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె, చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ గారు ఎర్రవల్లి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
Comments
Loading comments...

