వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ కులాల ముద్దుబిడ్డ అని కొనియాడారు.
బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

