Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్ర ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 3:53 PM మహబూబ్‌నగర్General
ఎర్ర ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
​జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర ఆనంద్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...