Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై క్వాత్రా వివరణ

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 10:42 AM ఆల్ ఇండియా జాతీయ
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై క్వాత్రా వివరణ - Udayam
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు విదేశీ నిధులను అడ్డుకునేందుకు కాదని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా తెలిపారు. జాతీయ భద్రత, పారదర్శకత కోసం విదేశీ నిధుల నియంత్రణ అవసరమన్నారు. భారత్‌లో విదేశీ విరాళాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు మతం, వర్గం, సిద్ధాంతంతో సంబంధం లేకుండా అన్ని సంస్థలకు సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...