Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫీసీఐ ఉద్యోగం పేరుతో రూ.4.50 లక్షల మోసం

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 1:43 PM పార్వతీపురం మన్యంGeneral
ఎఫీసీఐ ఉద్యోగం పేరుతో రూ.4.50 లక్షల మోసం - Udayam
భామిని మండలం ఎఫ్బీఐలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గిరిజన నిరుద్యోగి బిడ్డిక శివాజీ నుంచి రూ.4.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సాలూరు మండలం దత్తివలసకు చెందిన కూటమి నాయకుడు మజ్జి నారాయణరావు, ఉపాధ్యాయుడు పాలకొండ ప్రభాకర్పై బాధితుడు బత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...