Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ఓ వడ్డీ జమ.. బ్యాలెన్స్ చెకింగ్ ఇలా!

పార్వతి దేవి Jul 14, 2026 8:35 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఈపీఎఫ్‌ఓ వడ్డీ జమ.. బ్యాలెన్స్ చెకింగ్ ఇలా! - Udayam Digital
ఈపీఎఫ్ఓ 2025-26 వడ్డీని జమ చేస్తోంది. ఇప్పటికే 80% మందికి జమ కాగా, మిగిలిన వారికి జూలై 15లోపు ఖాతాల్లో పడుతుంది. ఉమాంగ్ యాప్, EPFO పోర్టల్‌తో పాటు 7738299899కు SMS లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చి ఖాతాదారులు పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...