Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణపై ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 9:33 AM జాతీయంGeneral
ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణపై ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలు - Udayam
ఉద్యోగ విరమణ లేదా ఉద్యోగాలు మారిన వారు తమ ఈపీఎఫ్ (EPF) నిధులను సకాలంలో ఉపసంహరించుకోవాలని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. లేదంటే వడ్డీ నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఖాతాలు నిరుపయోగంగా (ఇనాపరేటివ్‌గా) మారకుండా ఉండేందుకు 55 ఏళ్ల లోపు రిటైర్ అయినవారు 58 ఏళ్లలోపు, ఆ తర్వాత రిటైర్ అయినవారు మూడేళ్లలోపు నిధులను క్లెయిమ్ చేయాలని తెలిపింది.

Comments

G
Loading comments...