Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ ఉపసంహరణ ఇక సులభం

Follow Udayam on Google
Arvind Shukla May 20, 2026 10:51 AM జాతీయంGeneral
ఈపీఎఫ్‌ ఉపసంహరణ ఇక సులభం - Udayam
త్వరలోనే ఈపీఎఫ్‌ ఖాతాదారులు యూపీఐ ద్వారా తమ నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానాన్ని విజయవంతంగా పరీక్షించామని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ఈపీఎఫ్‌ ఖాతాకు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ద్వారా పిన్ నంబర్ ఉపయోగించి సులభంగా నగదు పొందే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...