Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవిపి సెక్టార్-9లో అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆరోపణలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 10:33 PM విశాఖపట్నంGeneral
ఎంవిపి సెక్టార్-9లో అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆరోపణలు - Udayam
తూర్పు నియోజకవర్గం జివియంసి 18వ వార్డు పరిధిలోని ఎంవిపి సెక్టర్-9లో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వెనుక భాగంలో జరుగుతున్న నిర్మాణంపై వివాదం నెలకొంది. జివియంసి ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతున్నది అని ప్రజల్లో తీవ్ర అందోళన వ్యక్తమవుతుంది. 98వ సచివాలయ టౌన్ ప్లానింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...