వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ఎంవిపి కాలని రైతు బజార్లో నిర్వహించిన గణేశ ఉత్సవాల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో విశాఖ జిల్లా చోడవరం మండలం అడ్డూరు కోలాటం ఆహూతులను అలరించింది.
అయ్యప్ప స్వామి పాటకు ఈ కోలాట బృందం వేసిన కోలాట నృత్యం బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కోలాటం గ్రూపు మాస్టర్ మామిడి దాలి నాయుడు ఆర్గనైజర్ బుజ్జి రైతు బజార్ రైతు దేముడు తదితరులు ఈ కార్యక్రమాన్ని కనుల విందుగా రూపొందించారు
Comments
Loading comments...

