Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీపీ కాలనీలో ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 8:43 PM విశాఖపట్నంGeneral
ఎంవీపీ కాలనీలో ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ (వీటీటీఎఫ్) ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. డాక్‌యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...