Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్.వి. గోపాల్ మృతికి ఏఐటీయూసీ సంతాపం

Follow Udayam on Google
dineshkumar Aug 23, 2026 4:57 PM చిత్తూరుGeneral
ఎన్.వి. గోపాల్ మృతికి ఏఐటీయూసీ సంతాపం - Udayam
ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ నాయకుడు ఎన్.వి. గోపాల్ మృతికి చిత్తూరు జిల్లా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు, ఆర్టీసీ యూనియన్ నాయకులు సంతాపం తెలిపారు. గోపాల్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని నాగరాజు కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...