Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంటీఎస్ ఉపాధ్యాయుడికి సన్మానం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 01, 2026 6:29 PM నంద్యాలGeneral
ఎంటీఎస్ ఉపాధ్యాయుడికి సన్మానం - Udayam
ప్యాపిలి మండలం జలదుర్గం ప్రాథమిక పాఠశాలలో ఎంటీఎస్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసిన రామమోహన్‌బాబు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కాంప్లెక్స్‌ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు రేణుక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చండ్రపల్లె ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌ లతీఫ్‌ మాట్లాడారు. రామమోహన్‌బాబు దాదాపు 15 ఏళ్లపాటు జలదుర్గం పాఠశాలలో సేవలందించి అంకితభావంతో మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.

Comments

G
Loading comments...