వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
జీవోలను ఇష్టానుసారంగా మారుస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బలహీనపరిచారని, ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

