వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తాగునీరు, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పూడిమడక హెల్త్ సెంటర్‌కు స్థలాన్ని పరిశీలించాలని, రోడ్డు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

