Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీలకు ఘన సన్మానం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:52 PM గుంటూరుGeneral
ఎంపీటీలకు ఘన సన్మానం - Udayam
ఫిరంగిపురం మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు షేక్‌ సహీలా నర్గీస్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సభ్యులు చర్చించారు. మండల పరిషత్‌ సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...