వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండల కేంద్రంలో ముఖరా(కె) గ్రామ సర్పంచ్ జైపాల్ ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేంద్రీయ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు సేంద్రీయ ఎరువులు ఉపయోగపడతాయని ఎంపీడీవో నాగం నరేష్ తెలిపారు. అనంతరం ఎంపీడీవోకు వర్మీ కంపోస్ట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని సూచించారు.
Comments
Loading comments...

