Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవోగా హనుమంతరావు బాధ్యతలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 7:00 PM బాపట్లGeneral
ఎంపీడీవోగా హనుమంతరావు బాధ్యతలు - Udayam
కోరిశపాడు మండల నూతన ఎంపీడీవోగా ఎస్. హనుమంతరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన రాజలక్ష్మి ఉద్యోగ విరమణ చేయడంతో, ఆమె స్థానంలో హనుమంతరావును నియమించారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...