Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలిన వృక్షం

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 8:33 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో భారీ వృక్షం నేలకూలింది. ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయాలకు వెళ్లే మార్గంలో చెట్టు పడటంతో ఉద్యోగులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విద్యుత్ వైర్లపై పడటంతో వైర్లు తెగడంతో పాటు విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. వెంటనే చెట్టును తొలగించి, విద్యుత్ స్తంభం, వైర్లను సరిచేయాలని విద్యుత్ అధికారులను ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...