Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీఓ ఆద్వర్యంలో KGBV పాఠశాలలో స్వర్ణాంద్ర - స్వచ్చాంద్ర కార్యక్రమం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 3:59 PM విజయనగరంGeneral
ఎంపీడీఓ ఆద్వర్యంలో KGBV పాఠశాలలో స్వర్ణాంద్ర - స్వచ్చాంద్ర కార్యక్రమం - Udayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం MPDO సుధాకర్ పట్నాయక్ ఆద్వర్యంలో స్తానిక KGBV పాఠశాలలో 3వ శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర - స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు పాల్గోని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. చెత్త రహిత స్కూలుగా చూడాలని విద్యార్థులతో మానహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...