Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ అరవింద్ ధర్మపురిపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
raju Aug 31, 2026 6:14 PM నిజామాబాద్General
ఎంపీ అరవింద్ ధర్మపురిపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు - Udayam
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో మాధవ నగర్ బ్రిడ్జి విషయంలో కె కె టాక్స్ అంటూ ఆరోపించిన ఎంపీ ఇప్పుడు ఏడేళ్లుగా ఏమి చేశారు అని ప్రశ్నించారు. బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదన్నారు. BRS పోయి 30 నెలలు అవుతోందని, మరి ఏడేళ్లుగా ఆయన ఏ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఎంపీ పేరులోనే ధర్మముందని, అంతా అధర్మమమేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...