వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటింటికి ఎన్నుమరేషన్ పత్రాలను ఇవ్వడం జరిగిందని, పూరించిన ఫామ్స్ తిరిగిచ్చేందుకు మూడు రోజులే గడువు ఉన్నందున ఓటర్లు సహకరించాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ ఐడిఓసి లోని తన చాంబర్ లో మాట్లాడారు. గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 86.08 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు.
Comments
Loading comments...

