Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలపై నేతలతో ధర్మశ్రీ భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:27 PM అనకాపల్లి General
ఎన్నికలపై నేతలతో ధర్మశ్రీ భేటీ - Udayam
రాంబిల్లి మండలం మామిడివాడలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సమావేశం నిర్వహించారు. వివిధ పంచాయతీల పెద్దలు, స్థానిక నాయకులతో విడివిడిగా భేటీ అయి పార్టీ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

Comments

G
Loading comments...