Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లదే కీలక పాత్ర

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:57 PM మార్కాపురంGeneral
ఎన్నికల్లో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లదే కీలక పాత్ర - Udayam
పామూరులో బుధవారం యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ ఇర్రి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో యూనిట్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్‌ యారవ రమా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ల పాత్ర కీలకమని రమా శ్రీనివాస్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...