వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

