Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధులపై పోలీసులకు ఎస్పీ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:40 PM పల్నాడు General
ఎన్నికల విధులపై పోలీసులకు ఎస్పీ సమీక్ష - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సంసిద్ధతపై పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధుల్లో టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, రక్షణ దుస్తుల వినియోగంపై సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...