వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నగరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ఏఎస్పీ ఆపరేషన్స్ షాను ప్రత్యేకంగా బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

