వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఎన్నికల విధులకు బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ఆయన బదిలీ అయ్యారు.
ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆ విధుల్లో ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈయన గతంలో VMC అసిస్టెంట్ కమిషనర్‌గా కూడా పనిచేసారు.
Comments
Loading comments...

