వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పలు ప్రాంతాల్లో ఓటర్ల ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు నగదు పంపిణీకి తెగబడటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో కర్నూలులో వైకాపా అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో రూ.76.07 లక్షల భారీ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

