వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులోని యలహంక ప్యాలెస్ దేవుడి సాక్షిగా 100 శాతం తనది, తన పిల్లలదేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఆస్తుల పంపకాల్లో భాగంగానే అది తమకు దక్కిందని, జగన్ ఆరోపణలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా తీవ్ర ధ్వజమెత్తారు.
తన కుమార్తె అంజిలిరెడ్డి కోరిక మేరకు సొంత ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నానని, అయితే వివాదాలు వద్దనే ఉద్దేశంతో వేడుకను వేరే ప్రదేశానికి మార్చినట్లు చెప్పారు.
Comments
Loading comments...

