Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పోలీసులకు కేంద్ర దక్షత పతకాలు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:02 AM అమరావతిGeneral
ఏపీ పోలీసులకు కేంద్ర దక్షత పతకాలు - Udayam
నేరాల దర్యాప్తులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ దక్షత పతకాలు ప్రకటించింది. సైబర్ నేరాలు, క్లిష్టమైన కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు ఈ గౌరవం దక్కింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా వేమూరు సీఐ నఫీజ్ బాషా, సీఐ జయానాయక్, సీఐ వెంకటరమణ, ఎస్సై నాగమధులను ఈ పురస్కారాలు వరించాయి.

Comments

G
Loading comments...