వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేసింది. గత ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకుండా వదిలేసిన ఇళ్లకు తుది మెరుగులు దిద్ది, లబ్ధిదారుల సొంతింటి కలను నెరవేర్చింది.
అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ప్రాజెక్టును గాడిలో పెట్టి 1.08 లక్షల ఇళ్లను పేదలకు అందజేసింది.
Comments
Loading comments...

