Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌వీఎస్‌-03 విజయ రహస్యం

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:55 AM తిరుపతిGeneral
ఎన్‌వీఎస్‌-03 విజయ రహస్యం - Udayam
భారత్‌లో జీపీఎస్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం విజయవంతం వెనుక కీలక సాంకేతికత దాగి ఉంది. గత ప్రయోగంలో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు మూడు పైరో వాల్వ్‌లను ముందుగానే తెరిచి ప్రయోగించే సాహసాన్ని ఇస్రో విజయవంతంగా అమలు చేసింది. ఈ ప్రయోగంతో నావిక్‌ వ్యవస్థలో మళ్లీ నాలుగు ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చి నావిగేషన్ సేవలు మరింత బలపడ్డాయి.

Comments

G
Loading comments...