వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించనున్న భారీ ర్యాలీ ఏర్పాట్లను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పరిశీలించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివస్తారని నాయకులు తెలిపారు.
మరోవైపు ర్యాలీకి వచ్చే ప్రతి ఒక్కరూ స్థానిక చిన్న వ్యాపారుల వద్ద పండుగ షాపింగ్ చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

