Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరణీ.. ప్రమాణానికి సిద్ధమా

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:00 AM తిరుపతిGeneral
ఆరణీ.. ప్రమాణానికి సిద్ధమా - Udayam
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌పై జనసేన నాయకుడు రాజేష్ ఆచారి సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేటర్ టికెట్ కోసం తన వద్ద రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, దీనిపై కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అంటూ నిలదీశారు. తనకు బీఫామ్ ఇవ్వకుండా కులం వివరాలు తప్పుగా మార్చి మోసం చేశారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...