Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగదు, మద్యం పంపిణీపై ఈసీకి ఏబీవీ ఫిర్యాదు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:47 AM అమరావతిGeneral
నగదు, మద్యం పంపిణీపై ఈసీకి ఏబీవీ ఫిర్యాదు - Udayam
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం అక్రమంగా పంపిణీ చేస్తున్నారని మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆధారంగా పలు వీడియోలను ఈసీకి సమర్పించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఈ అక్రమాలపై వెంటనే స్పందించి బాధ్యులను అరెస్ట్ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...