Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు చీటీకి కేజీ చికెన్ ఫ్రీ

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:41 AM నెల్లూరుGeneral
ఓటరు చీటీకి కేజీ చికెన్ ఫ్రీ - Udayam
నెల్లూరు స్థానిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఓ కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న మార్గం ఎంచుకున్నారు. ఓటరు చీటీ చూపించిన వారికి ఉచితంగా కేజీ చికెన్ పంపిణీ చేయడంతో వెంకటేశ్వరపురం చికెన్ దుకాణం ముందు ఓటర్లు క్యూ కట్టారు. ఈ ఆఫర్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సదరు చికెన్ షాప్‌ను మూసివేయించారు.

Comments

G
Loading comments...