వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్న హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ సారంగాపూర్ మండల కన్వీనర్ దేవి శంకర్ డిమాండ్ చేశారు.
అధిష్టానం ఆదేశాల మేరకు దశల వారి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రజలకు తగిన విధంగా జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

