Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిబంధనలు ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలి - MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 5:04 PM విజయనగరంGeneral
ఎన్నికల నిబంధనలు ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలి - MPDO - Udayam
విజయనగరం జిల్లా బాడంగి మండలం MPDO శ్రీలత స్తానిక మల్లంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, ర్యాంప్‌ వంటి మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...