వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు స్థానిక ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ నేత హర్షవర్ధన్ తన ప్రేమించిన మంజీరను హడావుడిగా వివాహం చేసుకున్నారు. అయితే పొత్తులో ఆ పదవి జనసేనకు దక్కింది.
దీంతో భార్యను ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపారు. కానీ జనసేన అభ్యర్థి విజయం సాధించారు. 21వ వార్డులో హర్షవర్ధన్ గెలిచినా, భార్య ఓటమి పాలవడంతో ఆయనకు నిరాశ ఎదురైంది.
Comments
Loading comments...

