Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషనర్ తొలగింపునకు డిమాండ్

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 6:56 PM శ్రీకాకుళంGeneral
ఎన్నికల కమిషనర్ తొలగింపునకు డిమాండ్ - Udayam
భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను వెంటనే తొలగించాలని కార్మిక సంఘం అధ్యక్షుడు ధర్మారావు డిమాండ్ చేశారు. ఈరోజు పలాస మండలం బొడ్డపాడులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...