వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ మండలంలోని పీసీ రేవు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రాష్ట్ర మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ నిలబెట్టుకున్నారు.
ఇచ్చిన హామీ మేరకు మండల పరిషత్ నిధుల నుంచి రూ.6.50 లక్షలు కేటాయించి, గ్రామపంచాయతీ పరిధిలో నూతన బోరు, మోటారు, పైపులైన్ ,6 సిస్టం తదితర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన పనులను పూర్తి చేశారు.
Comments
Loading comments...

