Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీలను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు: పల్లా వెంకటరెడ్డి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 8:17 PM వనపర్తిGeneral
ఎన్నికల హామీలను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు: పల్లా వెంకటరెడ్డి - Udayam
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగిస్తుందని రాజ్యాంగ హక్కులను ప్రాదేశిక సూత్రాలకు దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా పరిపాలన విధానాలు కొనసాగుతున్నాయని ఇవి దేశ సార్వభౌమ అధికారానికి ప్రజాస్వామ్య మనుగడకు ఎంతో ప్రమాదకరమని అన్నారు. దేశంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...